JSON Variables

వేమనపల్లి మండలంలోని నాగరం నుండి ఆనందపూర్ వరకు BT రోడ్డు పరమ్మతులు చేయకుంటే E E కార్యాలయం ధర్నా చేస్తానన్న మండల జడ్పీటీసీ ఆర్, స్వర్ణలత సంతోష్ కుమార్

వేమనపల్లి మండలంలోని నాగరం నుండి ఆనందపూర్ వరకు BT రోడ్డు పరమ్మతులు చేయకుంటే E E కార్యాలయం ధర్నా చేస్తానన్న మండల జడ్పీటీసీ ఆర్, స్వర్ణలత సంతోష్ కుమార్
బెల్లంపల్లి న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లా/
బెల్లంపల్లి నియోజకవర్గం/
వేమనపల్లి మండలం:-
మంచిర్యాల జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో  వేమనపల్లి మండల జడ్పీటీసీ ఆర్, స్వర్ణలత సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ మండలంలోని నాగరం నుండి ఆనందపూర్ రోడ్డు వరకు ప్యాచ్ వర్కు పేరిట ఉన్న BT రోడ్డును త్రవ్వి వదిలేశారని త్రవ్విన రోడ్డు పై కంకర లేచి రోడ్డు మొత్తం రైల్వే ట్రాక్ మాదిరి అయిందని వాహన దారులు ప్రయాణించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని  అట్టి రోడ్డును రానున్న ప్రాణహిత పుష్కరాల ప్రారంభానికి ముందే రోడ్డు మరమ్మత్తులు చేసి ప్రయాణికులకు సౌకర్యంగా చేయాలని లేని పక్షంలో EE మంచిర్యాల కార్యాలయం ముందు ధర్నా చేస్తానని జిల్లా అధికారులను హెచ్చరించిన జడ్పీటీసీ స్వర్ణలత గారు సమావేశంలో ఉన్న EE గారు సమాధాసం ఇస్తూ అట్టి రోడ్డు కాట్రాక్టర్ మైనస్ కు టెండర్ వేశాడని కాంట్రాక్టర్ తో మాట్లాడి వారంలో సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాని హామీ ఇచ్చిన EE

Post a Comment

0 Comments