JSON Variables

గ్రంథాలయాల్లో ఉచిత శిక్షణ

గ్రంథాలయాల్లో ఉచిత శిక్షణ
 
బెల్లంపల్లి న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లాలోని గ్రంథాలయాల్లో నిరుద్యోగ యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ తెలిపారు. ఆయన బెల్లంపల్లిలో విలేకర్లతో మాట్లాడారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మంచి ర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులోని గ్రంథాలయాల్లో శిక్షణఇస్తామని తెలిపారు. వచ్చే ఏప్రిల్ 4వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులకు శిక్షణ సమయంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారితో శిక్షణ ఇప్పించడానికి కృషి చేస్తున్నామన్నారు.

Post a Comment

0 Comments