JSON Variables

వ౦ద శత౦ వ్యాక్సినేషన్ విజయవంతం

వ౦ద శత౦ వ్యాక్సినేషన్ విజయవంతం
న్యూస్ పవర్ తెలంగాణ

రెవొజు రాజ బ్రహ్మచారి రిపోర్టర్

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం లో కూరెల్ల గ్రామం లో కోవిడ్ వ్యాక్సిన్ శనివారం వరకు వంద శాతం పూర్తి చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ ఏ ఎన్ ఎం ను గ్రామ ఆశ కార్యకర్తలను అభినందించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది కి ఏఎన్ఎం ఆశ కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ గత కొన్ని నెలలుగా చేపట్టి నా కోవిడ్ టీకాను గ్రామంలో లో ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ అర్హులు అందరికీ టీకాలు వేసుకుంటూ గ్రామ ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ వారి గ్రామంలో లో లో 100% పూర్తయినందున సంతోషకరమైన విషయం తెలిపారు
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి ఏఎన్ఎం ఎలిసా వార్డు సభ్యులు తిరుపతి బండారు స్రవంతి చిట్యాల లక్ష్మి వసంత అంజలి జ్యోతి పురుషుల పొదుపు సంఘం అధ్యక్షుడు బస్వరాజ్ చంద్రయ్య గౌడ సంఘం అధ్యక్షులు జాగిరి పరశు రాములు డీలర్ మల్లారెడ్డి సంతోష్ రాములు రాజు రమేష్ వెంకయ్య నరసయ్య లతా తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments