JSON Variables

భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మండల కార్యవర్గ నియామకం



న్యూస్ పవర్. రిపోర్టర్ పసుల తిరుపతి

భారతీయ జనతా పార్టీ మండల దళిత మోర్చా అధ్యక్షుడు గడ్డం రవి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ నియామకం జరిగింది ఉపాధ్యక్షులుగా మారుపాక సునీల్ అందె దేవరాజు మునిగే శివాజీ మంతుర్తిఅనిల్ ప్రధాన కార్యదర్శి బుర్కా వేణు ఈ కార్యదర్శులు సండ్ర వంశీ ఉడుగుల రాజనాల చందు గురు కంటి తిరుపతి బాబు కార్యక్రమంలో దళిత మోర్చా మండల అధ్యక్షుడు గడ్డం రవి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈరోజు బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరు పార్టీకి కష్టపడి పని చేయాలని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరికి దళిత బందు వచ్చేవరకు పోరాడాలని ప్రతి ఒక్క దళిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చెయ్యాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీను జిల్లా ఉపాధ్యక్షులు హూడుగుల యాదగిరి మండల ప్రధాన కార్యదర్శి మినహా జు ఖాన్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మడి స్వామి యువమోర్చా మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు రవి మండల ఉపాధ్యక్షుడు దాసరి గణేష్ సత్య రెడ్డి వినయ్ దళాల దేవయ్య ప్రకాష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments