కేసీఆర్ దిష్టి బొమ్మను హై మాస్ కరెంట్ పోలుకు ఉరి తీసి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు.
personAnjaneyulu
March 08, 2022
0
share
రాజన్న సిరిసిల్ల
అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ సమావేశం నుండి బీజేపీ ఎమ్మెల్యే లను సస్పెండ్ చేసినందుకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టి బొమ్మను హై మాస్ కరెంట్ పోలుకు ఉరి తీసి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు.