JSON Variables

దాతల సహాయంతో దేవాలయ ఆవరణంలో బోరు మోటర్ ఏర్పాటు


న్యూస్ పవర్ :రిపోర్టర్

రేవొజురాజబ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక దత్తాత్రేయ సాయిబాబా సాయిబాబా ఆలయంలో గురువారం దాతల సహాయంతో అండ్ పంపులు తొలగించి బోరు మోటర్ ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిల్లి రాజయ్య టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం బాపు రెడ్డి. మాజీ వార్డు సభ్యుడు దాన వేణి రమేష్. న్యూస్ రిపోర్టర్ .గడ్డం ప్రదీప్ రెడ్డి .ఉప్పుల భాస్కర్ .వెతుకు రాజని కార్ రెడ్డి .శ్రీ రామోజీ శివకుమార్ .ఎండి నయుం. ఆలయ పూజారి చెర్యల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments