JSON Variables

అమ్మ ఒడి ఎన్.జి.ఒ ఆన్నదాత ప్రాజెక్ట్ బెల్లంపల్లి బ్రాంచి అన్నము పరబ్రహ్మ స్వరూపం అట్టి అన్నమును వృధా చేయకండి.

అమ్మ ఒడి ఎన్.జి.ఒ ఆన్నదాత ప్రాజెక్ట్ బెల్లంపల్లి బ్రాంచి అన్నము పరబ్రహ్మ స్వరూపం అట్టి అన్నమును వృధా చేయకండి.
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

29-03-2022 మంగళవారం రోజున బెల్లంపల్లి పట్టణంలోని మహమ్మద్ ఖాశీం బస్తి కీ౹౹శే౹౹ చింతకుంట్ల ప్రశాంత్ రెడ్డి ఐదవ రోజు సందర్భంగా  కార్యక్రమంలో  మిగిలిన అన్నంను అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ కు సమాచారం ఇచ్చినటువారు సిరాజ్,నాగరాజు, గడ్డం మనోజ్ కుమార్, మిగిలిన ఆహార పదార్థాలను అమ్మ ఒడి అన్నదాత సభ్యులు సేకరించి రాంనగర్ బస్తి నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది.  ఈకార్యక్రమంలో అమ్మ ఒడి అన్నదాత బ్రాంచి మేనేజర్ హనుమాండ్ల మధుకర్,రవి పాల్గొన్నారు. అన్నదాతలకు  మరియు సమాచారం ఇచ్చిన వారికి ధన్యవాదాలు
ఏదైనా కార్యక్రమంలో ఆహారం మిగిలినట్లుయితే
 ఈ క్రింది నంబరుకు సమాచారం ఇవ్వండి.
9908232303

Post a Comment

0 Comments