JSON Variables

బెజ్జంకి మండల పోలీస్ స్టేషన్ ఆకస్మికముగా సందర్శించిన సీపి శ్వేతా



ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా సీపి శ్వేత బెజ్జంకి మండల పోలీస్ స్టేషన్ ని సందర్శించి ఎఫ్ఐఆర్  నమోదులు ,పెండింగ్ రికార్డులను ప్రత్యేకంగా తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐ జానకిరాం ఎస్సై అవులతిరుపతి పాలోన్నారు.

Post a Comment

0 Comments