JSON Variables

డిజిటల్ సేవల పై అవగాహన సదస్సు

డిజిటల్ సేవల పై అవగాహన సదస్సు
న్యూస్ పవర్: రిపోర్టర్  
 రేవొజు రాజా బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో డిజిటల్ సేవ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి  తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారి రఘు. సాయి  ఖాతాదారులకు బ్యాంకు సేవల గురించి  మరీ ముఖ్యంగా భీమ ప్రోడక్ట్ గురించి తెలియజేశారు. 12 రూపాయల ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు కవరేజి వస్తుంది. అలాగే 330 రూపాయలతో రెండు లక్షల కవరేజ్ ఏవిధంగా మరణించినా కూడా ఇది వర్తిస్తుంది. మరియు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఖాతాదారులకు అటల్ పెన్షన్ యోజన అవకాశముందని కూడా తెలియజేశారు .అలాగే క్రాప్ లోను గోల్డ్ లోన్ స్వయం ఉపాధి లోనూ బ్యాంకు ద్వారా పొందవచ్చని తెలియజేశారు. అలాగే ఎటిఎం ఓటిపి చెప్పడం ద్వారా అంటే ఖాతాదారునికి లో నుండి డబ్బులు విడుదల అవుతున్నాయి కావున దీనిపై అందరూ కూడా బాధ్యత ఉండవలెను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముంజ మంజుల శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ ఎడమల. తిరుపతిరెడ్డి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు మిత్ర చిట్యాల సంపత్ .వివో లు సరోజన .భవిత. వీరస్వామి. రవికుమార్. కవిత .ధర్మయ్య.
 మహిళా సంఘాల సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments