JSON Variables

భారతీయ జనతాపార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో లో విజయోత్సవ సంబరాలు

భారతీయ జనతాపార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో లో విజయోత్సవ సంబరాలు
న్యూస్ పవర్. రిపోర్టర్ :పసుల తిరుపతి
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకుని ఘనంగా విజయోత్సవ సంబరాలు జరిపారు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని చూసి 
ఉత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్ మణిపూర్ గోవా రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది రాబోయే కాలంలో లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో లో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు రవి సీనియర్ నాయకులు సంజీవరెడ్డి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మ డి స్వామి మంగళ రాజు సత్యం రెడ్డి రవీందర్ కిరణ్ కృష్ణ దూస శీను పరశురామ్ రెడ్డి రాజిరెడ్డి భాస్కర్ విజయ్ గాంధీ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments