JSON Variables

తంగళ్ళపల్లి హోలీ వేడుకలు


న్యూస్ పవర్ :రిపోర్టర్

రేవొజు రాజా బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కొహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి
చిన్న పెద్ద భేదం లేకుండా  వివిధ కలర్స్ తో హోలీ వేడుకలు గ్రామ వీధివీధిన రోడ్లు కలర్స్ తో నిండిపోయాయి  కరోనా పుణ్యమా లేకపోవడంతో అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఇండ్ల నుంచి నుంచి నుంచి బయటకు వచ్చి యువకులు యువతులు హోలీ లో పాల్గొనడం జరిగింది

Post a Comment

0 Comments