JSON Variables

ఘనంగా అమ్మవార్లకు బోనాలు


బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామములో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి, మహంకాళి అమ్మ వార్లకు  ఘనంగా బోనాలు సమర్పించారు. గ్రామములో ఉన్న ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి   సంఘము సభ్యులు పాలోన్నారు.

Post a Comment

0 Comments