JSON Variables

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు కార్యక్రమం చేపట్టిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సైడ్

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు కార్యక్రమం చేపట్టిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 
న్యూస్ పవర్ :రిపోర్టర్
రేవొజు రాజ బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పరివేద గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారి సాయిరాం విచ్చేసి పర్వేద గ్రామ ప్రజలు అందరూ కూడా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు అలాగే మీరు మీ యొక్క ఖాతాలో డబ్బులు వేయడం తీయడం చేయాలన్నారు ఏటీఎం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏటీఎం ద్వారా విత్ డ్రా చేయాలి అలా చేసుకుంటా లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుందన్నారు సైబర్ నేరగాళ్లు నీయొక్క వ్యాలిడిటీ అయిపోయింది .
ఆధార్ నెంబర్ చెప్పమని అడిగితే చెప్పకూడదు అలా చెప్పినట్లు అయితే మీ దగ్గర పెట్టుకో డబ్బులు విత్ డ్రా చేస్తారు అందరికీ కూడా ప్రమాద బీమా 12 రూపాయల బీమా 330 రూపాయలు కలిగి ఉండాలని తెలిపారు అనంతరం సర్పంచ్ గీతాంజలి మాట్లాడుతూ బ్యాంకు వారు మన విలేజ్ కి రావడం చాలా సంతోషం మరియు మనం తీసుకున్న సకాలంలో రుణాలు సకాలంలో చెల్లించి నట్లైతే కాబట్టి మన గ్రామ ప్రజలు అందరూ ఎలాంటి రుణాలు తీసుకొని ఉన్నా సకాలంలో చెల్లించాలని తెలిపారు బీమా కూడా అందరూ చేయించుకొని ఉండాలి .అర్హత ఉన్నవారు అటల్ పెన్షన్ యోజన కూడా చేయించుకోవచ్చు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగం గీతాంజలి బ్యాంకు అధికారి సాయిరాం .వార్డు సభ్యులు బ్యాంకు మిత్ర చిట్యాల సంపత్ . సహకార సంఘంలో సభ్యులు వరలక్ష్మి. మానస .వివో ఏ నరసింహారెడ్డి. మండల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments