JSON Variables

తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ KCR గారి ఆదేశాల మేరకు

 
న్యూస్ పవర్ బెల్లంపల్లి

బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిలుగా హాజరైన గౌరవ తెలంగాణ ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్ గారు, గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు, గౌరవ రామగుండం కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు ...
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిలు మాట్లాడుతూ గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ KCR గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చుటకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడు సహకరించాలని సూచించారు. ఈ విషయంలో పోలీస్ వారికి ప్రజాప్రతినిధుల సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు ...
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ గారు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత-శ్రీధర్ గారు, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ గారు, కౌన్సిల్ & కో ఆప్షన్ సభ్యులు, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డుసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, బెల్లంపల్లి ACP ఎడ్ల మహేష్ గారు, బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ పరిధిలోని CI లు, SI లు, ఇతర పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు ...

Post a Comment

0 Comments