JSON Variables

టిఆర్ఎస్వి మరియు టీఆర్ఎస్ యూత్ విభాగాల ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కెసిఆర్ బర్త్డే క్రికెట్ టోర్నమెంట్


*_మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్వి మరియు టీఆర్ఎస్ యూత్ విభాగాల ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కెసిఆర్ బర్త్డే క్రికెట్ టోర్నమెంట్* 
 
 *హుస్నాబాద్ నియోజకవర్గ క్రీడాకారులకు క్రీడా అభిమానులకు తెలియజేయునది* 

 *కెసిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ శాసనసభ్యులు శ్రీ వొడితెల సతీష్ కుమార్ గారి సౌజన్యంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో తేది 7-2-2022 సోమవారం రోజు ఉదయం 10 గంటల నుండి క్రికెట్ పోటీలు టిఆర్ఎస్వి మరియు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించు చున్నాము ఈ టోర్నమెంట్ లో హుస్నాబాద్ నియోజకవర్గ క్రీడాకారులు మాత్రమే అర్హులు.* 

 *తమ తమ జట్ల తో తేదీ 03-02-2022గురువారం రోజు ఉదయం 10 గంటల నుంచి 6వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల లోపు ఎంట్రీ ఫీజు 2000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవలెను. క్రికెట్ టీమ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు టీం సభ్యులు ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.  6వ తేదీ రోజున సాయంత్రం 5 గంటలకు క్రికెట్ జట్లు డ్రా తీయబడును.* 

👉 *ఫైనల్ విన్నర్ బహుమతి 1,20,000 రూపాయలు* 

👉 *రన్నర్ బహుమతి 60,000 రూపాయలు* 

 *మ్యాన్ ఆప్ ద సిరీస్ 10,000 రూపాయలు* 

 ( *గమనిక :* క్రీడా స్థలం హుస్నాబాద్ పట్టణం లోని కరీంనగర్ రోడ్ లో 
సబ్ స్టేషన్ ప్రక్కన గల గ్రౌండ్ లో అన్ని మండలాల నుంచి వచ్చే క్రికెట్ టీం లను ఆడించబడును.)

 *మ్యాట్ సౌకర్యం కలదు* 

 *గ్రేస్ బాలతో ప్రతి మ్యాచ్ నిర్వహించబడును* 

 *టోర్నమెంట్ లో పాల్గొను క్రీడా జట్లు ఎవరి క్రీడా సామాగ్రి వారే తెచ్చుకోవలెను* 

 *గ్రేస్ బాల్  మాత్రం నిర్వాహకులు ఇస్తారు.* 

 *ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడా జట్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించవలెను.* 

 *ఎంట్రీ ఫీజు చెల్లించిన క్రికెట్ జట్ల పేర్లు మాత్రమే డ్రా తీయబడును* .

 *ప్రతి మ్యాచ్ 12 ఓవర్లు మాత్రమే* 

 *ఒక జట్టు క్రీడాకారుడు మరొక జట్టు పాల్గొనుటకు వీలులేదు .* 

 *అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన,* *సమయానికి రాకపోయినా అట్టి టీంను క్రాస్ చేయబడును.* 

 *స్పోర్ట్స్  షూ తప్పనిసరిగా ధరించవలెను* 

 *మ్యాచ్ విషయమై సాంకేతిక ఇతర అంశాల్లో  అంపైర్ దే తుది నిర్ణయం.* 

 *వివరాలకు సంప్రదించగలరు సూరంపల్లి పరశురామ్ టిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 9704760026* 

( *నోట్: మండలాల  కోఆర్డినేటర్స్ కు  ఎంట్రీ ఫీ చెల్లించగలరు.* )

 *కోఆర్డినేటర్స్* 
 *హుస్నాబాద్ మండలం  భూక్య రమేష్ నాయక్ 9505407682* 

 *హుస్నాబాద్ పట్టణం* 
 *గందె చిరంజీవి9966436862* 

 *కోహెడ మండలం* 
 *జాలిగం శంకర్ 9177494897* 

 *చిగురుమామిడి మండలం* *పెద్దపల్లి అరుణ్ కుమార్*  *9912352200* 
 
 *సైదాపూర్ మండలం పోతిరెడ్డి* *హరీష్ 8978140099* 

 *ఎల్కతుర్తి మండలం గోడిశాల వినయ్* *8143228851* 

 *భీమదేవరపల్లి మండలం ఎర్రోజు వినయ్* *9492089245* 

 *అక్కన్నపేట మండలం* 
 *గద్దల రమేష్9848595097*

Post a Comment

0 Comments