న్యూస్ పవర్. ఫిబ్రవరి.02/22:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ సంఘము ఆధ్వర్యంలో సన్మానం సంఘ కార్యాలయములో చందుర్తి మండలం మూడపల్లి గ్రామం. సారా శ్రీనివాస్. పుల్కం మున్నూరు కాపు సంఘము నకు 2022 నుండి 2023 వరకు గ్రామ అధ్యక్షుడు గా ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ మున్నూరు కాపు గ్రామ పాటెల్స్ సంఘములో కోశాధికారిగా పనిచేస్తున్నదని ముకస కులబందవుల కొరకు కృషి చేస్తున్నందున 5 మండలాల ముకస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సారా శ్రీనివాస్ కు ఘనంగా శాలువతో పూల మాలతో సన్మానం చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంఘ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు మున్నూరు కాపు జిల్లా దుమల శ్రీకాంత్. ఉపాధ్యక్షులు మనోహర్. జిల్లా అధికార ప్రతినిధి సామినేని బలు.రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ కొప్పుల బుచ్చిరములు. కమిటీ సభ్యులు. పల్లం సత్తయ్య . చెక్క దేవయ్య. .గోలి తిరుపతి. వెలిచాల మల్లేషం. అభిషేక్. సారా శ్రీరామ్.కారిక్రమం పాల్గొన్నారు.
0 Comments