JSON Variables

పర్వేద పురుషుల పొదుపు సంఘం అధ్యక్షుడిగా ఇడ బోయిన రామచంద్రన్


న్యూస్ పవర్ :రిపోర్టర్
రేవొజురాజ బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పర్వేద పురుషుల పొదుపు సంఘం 22 వార్షిక మహాసభ జరిగింది సర్వేలో పురుషుల పొదుపు సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఇడబోయిన రామచంద్రం యాదవ్ ఉపాధ్యక్షులుగా మామిడి మహేందర్ గౌడులు ఎన్నుకోబడ్డారు. పర్వేద పురుషుల సంఘం మహాసభ అతిథులుగా కొహెడ సమితి అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ సంఘం ఏర్పాటు చేసుకొని పరివేద పురుషుల పొదుపు సంఘం సభ్యులు క్రమపద్ధతిలో ప్రతినెల పొదుపులు చెల్లించుకుని సభ్యులు అవసరానికి తీసుకున్న అప్పు కిస్తీలు సమయానికి చెల్లించి ఈ రోజు వరకు 65 89 020  అరవై అయిదు  లక్షలకు పైగా నిల్వ తో  మరియు సొంత భవనంతో సీసీ కెమెరాల నిఘా తో దినం దినం సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడం సంఘం సభ్యుల విజయమని కొహెడ అధ్యక్షుడు పిల్లి ప్రభాకర్ గౌడ్ అభినందించారు ఇట్టి కార్యక్రమంలో కూరెళ్ళ పొదుపు సంఘం అధ్యక్షుడు బస్వరాజు చంద్రయ్య ఈరోజు ఎన్నుకోబడ్డ పర్వేద పురుషుల పొదుపు సంఘం నూతన డైరెక్టర్లు మీసా  కొమురయ్య. సుంక సంపతి .కంకణాల రాజిరెడ్డి. తో పాటు సంఘం డైరెక్టర్లు కంకణాలు నరసింహారెడ్డి .ఖాతా రాజు. మామిడి కైలాసం గౌడ్ .లింగం. రామచంద్రన్ .పొన్నం శీను. శిల్పూరు రాజయ్య. సుంకే సారయ్య. సంగం ఘన కులు చాడ సంపత్ రెడ్డి .పరివేద సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments