JSON Variables

అంగ రంగ వైభవంగా సింగరాయ జాతర


రేవొజురాజబ్రహ్మచారి
న్యూస్ పవర్: రిపోర్టర్

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామం లో ఈరోజు శ్రీ శ్రీ శ్రీ ప్రతాప రుద్ర లక్ష్మీనరసింహస్వామి సింగరాయ జాతరలొ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూరెల్ల గ్రామం సర్పంచ్ దంపతులు గాజుల రమేష్ -జ్యోతి గారు మరియు పాలకవర్గం మొదటి పూజ పంచామృత అభిషేకం చేసి జాతరను ప్రారంభించారు.

        జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుస్నాబాద్ ఏ సి పి వాసాల సతీష్ సీఐ రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించడం జరిగింది.
             జాతర ను సందర్శించిన వారిలో జెడ్పీ సీఈవో రమేష్. కోహెడ తహసిల్దార్ జావిద్. ఎంపీడీవో శ్రీధర్. ఎం పీ ఓ సురేష్. పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ ఉప సర్పంచ్ నముకు ధర్మయ్య .వార్డు సభ్యులు మార్గం తిరుపతి. గాజుల రవీందర్ .మల్లయ్య. మంజుల _రాజు బండారి నరేష్ చిట్యాల లక్ష్మి -శంకరయ్య సంపంగి రామచంద్రం .కొండేటి నగేష్. చిట్యాల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments