ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ జన్మదిన వేడుకలు
సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు 
బెజ్జంకి మండలము  గుగ్గిళ్ల గ్రామ పంచాయతీ  ఆవరణలో భారత మాజీ ప్రధాని స్థితప్రజ్ఞ పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ జన్మదిన వేడుకలు సామాజిక కార్యకర్త ,మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రాజు మాట్లాడుతూ భారతీ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు గుగ్గిళ్ల గ్రామ వాస్తవ్యులు నచ్చరాజు వెంకట కిషన్ రావు శారద దేవీ ల కుమారుడు ఎన్వీ సుభాష్ 58వ, జన్మదిన వేడుకలు నిర్వహించి వారు గత ఎనిమిది ఏళ్లు గా భారతీ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా శ్రమను గుర్తించి దేశంలో ఏదేని రాష్ట్రానికి గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రదాని మోదీ రాజు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమములో  నారోజు భాస్కర చారి,కేడిక రాజశేఖర్ రెడ్డి,కేడిక తిరుపతి రెడ్డి  చెప్యాల అంజయ్య గౌడ్, లక్ష్యయ్య  , మంద సురేందర్,బొల్లమ్ ధరమ్ గౌడ్,పి. రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments