JSON Variables

గుండారెడ్డిపల్లి లో జ్వర సర్వే కార్యక్రమాన్ని చేపట్టిన సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి.


రేవొజు రాజ బ్రహ్మచారి
రిపోర్టర్: న్యూస్ పవర్

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి లో గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరొన కట్టడికి గ్రామంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మురళి కృష్ణ ఎంపీడీవో మెరుగు శ్రీధర్ పి హెచ్ సి డాక్టర్ విజయ రావు గార్లతో కలిసి జ్వరసర్వే కార్యక్రమం చేపట్టిన సర్పంచ్ అశోక్ రెడ్డి గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థర్డ్ వేలే తీవ్రంగా వస్తున్న కరొన కట్టడికి చేయడం కంటే దాని ముందే నియంత్రించ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీ కార్యాచరణ ప్రారంభించింది అందులో భాగంగానే ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు గ్రామ ప్రజలు అందరూ జ్వర సర్వేకు సహకరించాలని  కేసులు మరియు కరొన లక్షణాలు గల నెగటివ్ పేషెంట్స్ పై దృష్టి పెడితే కారణం నియంత్రణలోకి వస్తుందని ప్రజలు ఎవరు బ్రాంతులకు గురికావద్దని ప్రతి ఒక్కరూ మాకు ధరించాలని అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కరొనలక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని వేస్తారన ఓం ఐసోలేషన్ అవసరం ఉన్నవారికి వెంటనే హెల్త్ కిట్లు అందజేస్తారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మందులు ఎలా వాడాలి. వాటి వివరాలను కూడా చెబుతారు అని అన్నారు . కార్యక్రమంలో డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ మురళి కృష్ణ. ఎంపీడీవో మెరుగు శ్రీధర్. పి.హెచ్.సి కార్యకర్తలు నిర్మల. ఉమా. ఆశ కార్యకర్తలు గ్రామ పంచాయతీ సిబ్బంది .మంగ అంజయ్య పాల్గొన్నారు.

Post a Comment

0 Comments