JSON Variables

_పేద విద్యార్దులను ఆదుకున్నా ~ కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత&బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు



 _
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం ఎక్స్ రోడ్ లో నివాసం ఉంటున్నా పెద  కుటుంబం తౌపిక్~సర్వర్జన్ వారి ఇద్దరు పిల్లలు శనిగరం స్కూల్ లో ఇద్దరు పిల్లలు ఒకరు రెండో క్లాస్ మరియు ఇంకోకరు నాలుగోవ క్లాస్   చదువుతున్నారు వారికి నోట్ బుక్స్ మరియు డ్రెస్ లు కూడా కోనియలేని దుస్థితిలో  ఆ పెద తల్లి దండ్రులు ఉన్నారు ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకురాగనే ఆ  యెుక్క విద్యార్దులకు నోట్ బుక్స్ మరియు ఇద్దరు  పిల్లలకు ఒక్కోక్కరికి మూడు డ్రెస్ లు   స్వంత ఖర్ఛులతో సహయం చేయడం జరిగింది 
ఈ కార్యక్రమంలో బి.సి.సంక్షేమ సంఘం  శనిగరం  ప్రెసిడెంట్ సింగిరాల శ్రీనివాస్  , బి.సి.సంక్షేమ సంఘం యూత్ మండల్ వైస్ ప్రెసిడెంట్ గాజే చిరంజీవి,బి.సి.సంక్షేమ సంఘం యూత్ ప్రధాన కార్యదర్శి బుడుగు అరుణ్ బి.సి.సంక్షేమ సంఘం నాయకులు మహమ్మద్ ఖరీమ్ ,బండి రవి,కాశవెని శ్రీనివాస్,శ్రవణ్  తదితరులు పాల్లోన్నారు

Post a Comment

0 Comments