JSON Variables

వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ


సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు అనంతరం మండల కేంద్రంలో స్థానిక బిజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశ్వర్లు తన సొంత ఖర్చులతో జయంతిని పురస్కరించుకొని నలుగురు వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments