మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి వేడుకలు



సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లో మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు దుబ్బాక శాసన సభ్యులు  మాధవ నేని రఘునందనరావు పాల్గొని చిత్రపటానికి పూల మాలలు వేశారు వారితో పాటు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments