JSON Variables

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు 
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జరిగిన జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు హాజరవడం జరిగింది. జర్నలిస్టు లు అందరు ప్రవీణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు క్రిష్ణ ,ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ,కోశాధికారి  శివ , ప్రెస్ క్లబ్ సభ్యులు రాజశేఖర్,శ్రీను,సుభాన్, శివ సాయి,ప్రేమ్, లతీఫ్,అశోక్,భాస్కర్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments