JSON Variables

జీ ఎస్ టి ని తగ్గించాలి సి ఐ టి యు సిరిసిల్ల


బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్. న్యూస్ పవర్. డిసెంబర్.28:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములో ఈరోజు.కేంద్ర బిజెపి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ పై 5 శాతం ఉన్న జిఎస్టి ని 12 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే పెంచిన జిఎస్టిని తగ్గించాలనే డిమాండ్ తో ఈరోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో  సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద చేపట్టిన నిరసన దీక్షకు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన, పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికుల పక్షాన మద్దతు తెలియజేసి మాట్లాడడం జరిగింది పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని మరియు ఆసాములకు డాబీ సబ్సిడీ అందించాలని చేనేత జౌళి శాఖ ఏడి ఆఫీసు ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి చేనేత జౌళి శాఖ ఏడీ గారికి వినతిపత్రం అందించడం జరిగింది.

Post a Comment

0 Comments