JSON Variables

వార్డు సభ్యుల రాజీనామా

వార్డు సభ్యులు రాజీనామా.

NEWSPOWER REPORTER: SRINU 

 మెహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వార్డు సభ్యుల రాజీనామా  పాటిమిది తండ గ్రామ పంచాయతీ కి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు  ధారవత్ సాలి,సువాలి అనే వార్డు సభ్యులు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని, వార్డు సభ్యులు గా ఉన్న మాకు ఎటువంటి గుర్తింపు లేదనిమా ప్రమేయం లేకుండానే గ్రామ పంచాయతీ తిర్మాణం తో నిధులను ఖాజేస్తున్నరనివార్డు సభ్యులు గా ఎన్నుకోబడిన మా వార్డులో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి పనులు జరగలెదనిమేము వార్డు సభ్యులు గా కోనసాగలెమని భావించిగూడూరు మండలం ఎంపిడిఓ విజయ లక్ష్మి కి తమ రాజినామా పత్రం ను అందచేశారు

Post a Comment

0 Comments