JSON Variables

సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అవగాహన సదస్సు




బెల్లంపల్లి: శాంతిఖని గని ఆవరణలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అవేర్ నెస్ ఫోర్ట్ నైట్ తేదీ 13-12- నుండి 28-12- ని పురస్కరించుకుని సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్  విచ్చేసి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో శాంతిఖని గని ప్రాజెక్ట్ అధికారి కె. వెంకటేశ్వర్లు, ఏ.ఎస్.ఓ ఓదెలు, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి సుధీర్, TBGKS ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, AITUC ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్  మరియు అధికారులు, సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ కమిటీ సభ్యులు, JMS కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments