JSON Variables

16వ జాతీయ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ


సిద్దిపేట జిల్లా కొహెడ మండలం కేంద్రంలో  ఏ ఐ  వై ఎఫ్ 16వ జాతీయ హైదరాబాదులో జరిగే మహాసభల గోడపత్రిక లను   ఏ ఐ వై ఎఫ్ మండల నాయకులతో కలిసి ఇ ఆవిష్కరించిన జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్ అనంతరం మండల కేంద్రంలో మహాసభల ప్రాధాన్యతను తెలియజేస్తూ జయప్రదం చేయాలని షాపులో కరపత్రాలు పంచారు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏ ఐ  వై ఎఫ్ నాయకులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments