JSON Variables

ఫుడ్ బాల్.ఛాంపియన్ ఆర్థిక సహాయం.


ఇల్లంతకుంట. న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం  నూకాలమర్రి గ్రామం పేద కుటుంబానికి చెందిన "డొంతుల అక్షిత్" JNTU హైదరాబాద్ నుండి నేషనల్ ఫుట్ బాల్ టీమ్ తరుపున ఆడబోతున్నంన్న సంధర్బంగా వారికి ఆర్థిక సహాయం చేసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డిగారు వీరితోపాటు సోమినేని బాలు, మాజీ సర్పంచ్ ఎడెల్లి నారాయణ, గాశికంటి తిరుపతి, లింబాద్రి, అన్వర్, వంగపెళ్లి ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments