జర్నలిస్ట్ శైలేందర్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ను
డీజే ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొల్లం సాయిరెడ్డి.డిమాండ్ చేస్తున్నారు
బొల్లం సాయిరెడ్డి
హుజురాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో మీడియా కవరేజ్ కొరకు ఫోటో తీసుకున్న సందర్భంలో జర్నలిస్టు శైలేంద్ర రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లా డీజే ఎఫ్ జిల్లా అధ్యక్షులు. బొల్లం సాయిరెడ్డి.తీవ్రంగా ఖండిస్తున్నాను చిన్న పత్రిక అన కుండ పెద్ద పత్రిక అన కుండా జర్నలిస్టులపై దాడులు జరిగితే ఊరుకోమని జిల్లా కన్వీనర్ డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు డీజే ఎఫ్ డెమొక్రటిక్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏర్పడింది జర్నలిస్టుల పైన దాడులు జరిగితే సహించబోమని డిమాండ్ చేస్తున్నాను ఇలాంటి సంఘటనలు జరిగిన డీజే ఎఫ్ తరపున ఉద్యమాలు చేపడతామని జిల్లా కన్వీనర్ గా తెలియజేస్తున్నాను. త్వరలో జరగబోయే డీజే ఎఫ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్లో హైదరాబాదులో మహాసభ నిర్వహిస్తున్నాము చిన్న పత్రికల పెద్ద పైన పెద్ద పత్రికల పైన విలేకర్ల పైన దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని డీజే ఎఫ్ ముందుండి పోరాడుతుందని తెలియజేస్తున్నాను ప్రస్తుతం రాష్ట్రంలో డీజే ఎఫ్ సభ్యత్వాల కార్యాచరణ జరుగుతుంది త్వరలో రిలే నిరాహార దీక్షలు అమరణ నిరాహార దీక్షలు వాటితోపాటు ప్రత్యక్షంగా విలేకరుల సమస్యలపైన ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విలేకరులకు రక్షణగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని డీజే ఎఫ్ రాజన్న సిరిసిల్ల.జిల్లా పక్షాన అధ్యక్షుడు గా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులకు రక్షణగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.