రాష్ట్ర స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న వోరగంటి
ఈరోజు హైదరాబాద్ లోని ఆహార కమీషన్ కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో అంగన్ వాడి పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం,వైద్య ఆరోగ్య శాఖ లలో ఆహార భద్రత చట్టం అమలు పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కమీషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, సభ్యులు *వోరగంటి ఆనంద్ గారు* గోవర్ధన్ రెడ్డి గారు, తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖ రాష్ట అదనపు డైరక్టర్ శ్రీమతి స్వరూప రాణి గారు ,నరసింహరావు ప్రాజేక్టు డైరక్టర్ మరియు మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, విధ్యాశాఖ అడిషినల్ డైరక్టర్ దక్షిణ మూర్తి గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ కేసిఆర్ కిట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్,జాయింట్ డైరెక్టర్ అనూరాధ గారు సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది.
