JSON Variables

ప్రగాఢ సానుభూతి తెలిపిన కావంపెల్లి

ప్రగాఢ సానుభూతి తెలిపిన కావంపెల్లి
న్యూస్ పవర్ బొల్లం సాయిరెడ్డి

మానకొండురు నియోజకవర్గం 
గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామానికి చెందిన బద్దం మల్లారెడ్డి గారు ఇటీవల మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు *డా.కవ్వంపల్లి సత్యనారాయణ* గారు

Post a Comment

0 Comments