JSON Variables

పోలీస్ అవగాహన సదస్సు

పోలీస్ అవగాహన సదస్సు
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్ 

శ్రీయుత గౌరవనీయులైన రాజన్న సిరిసిల్ల జిల్లా sp గారయిన రాహుల్ హెగ్డే IPS  గారి ఉత్తర్వుల మేరకుశ్రీ ci వేములవాడ టౌన్ ci గారి ఆధ్వర్యంలో తేదీ ;  24 - 11 -2021 . రోజున వేములవాడ టౌన్ ps  పరిధిలోని కోనాయ్ పల్లి గ్రామంలో పోలీస్ కాళాబృందం  చేకరోన కట్టడికై ప్రజలకు తగు జాగ్రత్తలు చెప్పాము అవి మాస్క్ పెట్టుకోవాలి  శానిటైజర్ .వాడాలి . భౌతిక దూరం పాటించాలి .అలాగే ట్రాఫిక్ నిబంధనలు డ్రంక్ అండ్ డ్రైవ్ .E - చాలాన్ .  కాలేజ్ ఆడపిల్లల ను యూత్ మగపిల్లలు యూటీజింగ్ చేసిన యెడల అత్యవసర పరిస్థితుల్లో 100 కు డయల్ చేయాలి లేదా 112 కు ఫోన్ చెయ్యగలరు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు మీయొక్క బ్యాంక్ అకౌంట్ లో నుండీ డబ్బులు దొంగతనంగా డ్రా  చేసిన యెడల .155260 కు 24 గంటల్లో ఫొన్  చేసిన యెడల మి డబ్బులు తిరిగి మి అకౌంట్ లోకి వస్తాయి. దొంగతనాలు మొదలగు అంశాలపై అవగాహన కల్పించాము .ఇట్టి ప్రోగ్రామ్ కు si కరుణాకర్ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ . మరియు పార్శారాములు . రమేష్ . హోమ్ గార్డ్ లు మరియు పోలీస్ కాళాబృందం సభ్యులు ఈ ఇంచార్జి జి. సతీష్ చరణ్ .లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments