JSON Variables

తంగళ్ళపల్లి లో గ్రామంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

తంగళ్ళపల్లి లో గ్రామంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు
న్యూస్ పవర్ రిపోర్టర్
రే వో జు రాజ బ్రహ్మచారి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో బహుజన పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు అభిమానం నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సేవలు మరియు బడుగు బలహీన వర్గాల వారికి ఆయన ఎంతో సేవ చేశారని అభిమానులు అందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో బహుజన కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments