రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నేవారిపల్లె గ్రామంలో గన్నే మల్లయ్య గురువారం రోజున అనారోగ్యంతో చనిపోయారు వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ గారు జడ్పీటీసీ గుండం నర్సయ్య గారు. ముస్తాబాద్ మండల అధ్యక్షులు భోంపేలి సురేందర్ రావు గారు,గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్
October 31, 2021
0
NEWSPOWER REPORTER:Dileep
Tags