సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గారి ఆధ్వర్యంలో.సామాజిక తనిఖీ ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించాడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారు ఉప సర్పంచ్ నరాయనోజ్ సంధ్య గారు. DRP సాయి కుమార్ గారు APO ఆనంద్ గారు కార్యదర్శి గీత మేడం గారు.ఉపాధిహామీ కూలీలు వేతనాలకు సంబంధించి 50 లక్షల 79 వేల 450 రూపాయలు పనులకు సంబంధించిన తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ల్ ఉపాధి హామీ కూలీలు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు
సామాజిక తనిఖీ ఉపాధి హామీ గ్రామ సభ
October 31, 20210 minute read
0
NEWSPOWER REPORTER:Dileep