దేవాలయ కమాన్ కు భూమి పూజ
న్యూస్ పవర్ ,25 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామం లోని పెట్రోల్ బంక్ దగ్గర అనంతగిరి గ్రామానికి చెందిన దాత తన స్వంత ఖర్చులతో అనంతగిరి పోచమ్మ దేవాలయం కమాన్ కడుతున్నాడు, పెద్దలింగాపూర్,అనంతగిరి,సిరికొండ గ్రామాల మాజి ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమములో ఆయా గ్రామాల గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.