JSON Variables

ఇల్లంతకుంట మండలంలోని ముస్కనిపేట గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.



ఇల్లంతకుంట మండలంలోని ముస్కనిపేట గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.

ఈ ప్రమాదంలో వెల్జిపుర్ గ్రామానికి చెందిన శివారెడ్డి ఇద్దరు కుమారులు అనిల్ రెడ్డి, దిలీప్ రెడ్డి  ప్రమాదానికి గురయ్యారు హుటాహుటిన ఆసుపత్రి తరలించిన పోలీసులు.అనిల్ రెడ్డి కాలు విరగగా. దిలీప్ రెడ్డి మార్గమధ్యంలోనే మరణించాడు
దిలీప్ రెడ్డి సింగపూర్ నుంచి నాలుగు రోజుల క్రితమే స్వగ్రామం వచ్చారని సమాచారం దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

Post a Comment

0 Comments