JSON Variables

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్
 న్యూస్ పవర్ , 20జూన్ , ఇల్లంతకుంట:
 కేటీఆర్ జిల్లా పర్యటన సందర్బంగా ఏబీవీపీ నాయకులను ఉదయమే వచ్చి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్బంగా అక్కేం నాగరాజు మాట్లాడుతూ కేటీఆర్ తన నియోజకవర్గం లో అయినా &రాజన్న సిరిసిల్ల జిల్లా లో తిరగాలి అంటే విద్య రంగా సమస్యల పైన ప్రశ్నించే ఏబీవీపీ నాయకులను ముందస్తు అరెస్ట్ లు చేయడం సిగ్గు చేటు అని ప్రభుత్వ పాఠశాలలు  కళాశాలలు కనీసం మౌలిక సదుపాయాలు లేవు అని కనీసం ఫీజు రియాంబర్స్ మెట్ కూడా సమయానికి రావు అని పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ లు కూడా అందించడం లేదు ప్రభుత్వ పాఠశాలలు పశువుల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయి అని ఇప్పటి కి అయినా మేలుకొని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి అని లేకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలు విద్యార్థులతో కలిసి చేస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ కూనబోయిన ప్రవీణ్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments