JSON Variables

సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసస్టిటేషన్ పై ట్రైనింగ్ & అవగాహన కార్యక్రమము

సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసస్టిటేషన్ పై ట్రైనింగ్ & అవగాహన కార్యక్రమము 
 న్యూస్ పవర్ , 27 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
ఈరోజు ఇల్లంతకుంట మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆద్వైర్యం లో వైశ్య భవన్ లో సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసస్టిటేషన్ పై ట్రైనింగ్ , అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ బి శరణ్య అండ్ డాక్టర్ కట్ట రమేశ్ మాట్లాడుతూ ప్రజల జీవన శైలి మారడం , ఒత్తిడి తో కూడిన జీవితం వల్ల గతంలో కంటే ఎక్కువ గుండె పొట్లు పెరిగాయి, సడెన్ కార్డియాక్ అరెస్ట్ వొచినప్పుడు ఎం చేయాలో అవగాహన లేకపోవడం వలన ఎక్కువ మంది చనిపోతున్నారు ఈ యొక్క సిపిఆర్ వల్ల ఒక మనిషికి పునర్జన్మ ఇవ్వొచ్చు దాని వల్ల రోగి చనిపోకుండ కాపాడవచ్చని  తెలిపారు ,
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు , ఎంపీపీ వెంకట రమణ రెడ్డి ,ఎస్ఐ రాజేష్ , ఎంపిటిసి ఒగ్గు నర్సయ్య యాదవ్ , ఓగులపుర్ ఎంపిటిసి , స్థానిక సర్పంచ్ కునబోయినా భాగ్యలక్ష్మి బాలరాజు , కిస్తారావు పల్లె పల్లె సర్పంచ్ , ఐ కే పి ఏపీఎం శ్రీవాణి ,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments