JSON Variables

రైతు భీమా పథకం లో చేరేందుకు ఆగస్ట్ 1 వ తేదీని చివరి తేదిరైతు భీమా 2022 లో భాగంగా కొత్త లబ్ధిదారులు రైతు భీమా పథకం లో చేరేందుకు ఆగస్ట్ 1 వ తేదీని చివరి తేదిగా వ్యవసాయ శాఖ  ప్రకటించింది,18-59వయస్సు గల రైతులు
పట్టాదారు పాస్ బుక్,ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డ్ మరియు దరఖాస్తు ఫారం తీసుకొని స్వయంగా రైతు వచ్చి దరఖాస్తు చేసుకోగలరు మరియు 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంకిసాన్ ekyc చేయించుకోవడానికి 31/7/2022 వరకు మాత్రమే గడువు ఉన్నది, కావున రైతులు ఇప్పటి వరకు ekyc చేసుకొని రైతులు దగ్గర లోని మీసేవ సెంటర్ లో చేసుకోగలరని వ్యవసాయ శాఖ ఇల్లంతకుంట తరుపున తెలియజేస్తున్నాము.

Post a Comment

0 Comments