JSON Variables

బాబా షాదుల్లా దర్గా గంధం ఊరేగింపు


న్యూస్ పవర్: రిపోర్టర్
రేవొజు రాజ బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం త౦గళపల్లి గ్రామ పిల్లి వాగు  నుండి నక్కల బండ వరకు బాబా షాదుల్లా దర్గా గంధం ఊరేగింపు గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది .పిల్లి వాగు నుండి మొదలైన యాత్ర నక్కలగుట్ట పై వెలసివున్న బాబా దర్గా వరకు ఆటపాటలతో ఊరేగింపు డప్పు సప్పులతో శోభాయమానంగా జరిగింది. ఊరేగింపు కార్యక్రమం లో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన బాబా గుర్రం ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .కోరి నా కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా  షాదుల్లా బాబా ఇక్కడ వెలసిన ఉన్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ కార్యక్రమంలో త౦గళపల్లి గ్రామస్తులు ముస్లిం నాయకుడు అబ్దుల్లా .జాలిగా౦ దుర్గయ్య పాటు గుగ్గిళ్ల గ్రామ ప్రజలు ఆయా గ్రామాల వివిధ పార్టీల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments