JSON Variables

పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ పాము నాగేశ్వరి శ్రీకాంత్


న్యూస్ పవర్: రిపోర్టర్      రెవొజురాజా బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో గ్రామపంచాయతీలో పల్స్ పోలియో గ్రామ సర్పంచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో  మాట్లాడుతూ ౦-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి అంగవైకల్యం రాకుండా చూసుకోవాలని గ్రామ సర్పంచ్ పాము నాగేశ్వరి- శ్రీకాంత్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు మరియు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments