JSON Variables

నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం*

న్యూస్ పవర్ రిపోర్టర్. పసుల తిరుపతి , ఫిబ్రవరి.09.22 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో,


******************************
నిన్నటి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పార్లమెంట్ లో మాట్లాడుతూ తెలంగాణలో మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు తెలంగాణకు మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినము ప్రధానమంత్రి గారు ప్రకటించారు, తెలంగాణలో పన్నెండు వందల(1200 )మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు కు ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటులో తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి తెలంగాణ ఏర్పడటానికి పూర్తి సహకారం అందించడం జరిగింది,
టిఆర్ఎస్ కాంగ్రెసు రెండు ఒకటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కలిసి పని చేస్తున్నాయి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది టిఆర్ఎస్ కాంగ్రెస్ చేసే నాటకాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు  రాజ్యాంగము
 పై అనుచిత వ్యాఖ్యలు చేసి టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పై విష ప్రచారాన్ని చేస్తున్నారు తెలంగాణ ప్రజలు కాంగ్రెసు టిఆర్ఎస్ పార్టీల యొక్క
అసత్య ప్రచారాన్ని ప్రజలు నమై  పరిస్థితుల్లో లేరు. రాబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం

Post a Comment

0 Comments