ఘనంగా చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు

ఘనంగా చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

తాండూర్ మండల కేంద్రము లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐబి సెంటర్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments