మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన వోరగంటి.


బొల్లం సాయిరెడ్డి. మండల్ రిపోర్టార్. న్యూస్ పవర్. జనవరి.08/22:మానకొండురు నియోజకవర్గం.కేశపట్నం గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు తనుకు తిరుపతయ్య, ఓం కారం, సత్యనారయణ, కుమారస్వామి, ప్రభాకర్ గార్ల తల్లి లక్ష్మీ. మరణించగా ఆనంద్  ఇంటికి వెళ్లి పరామర్శించారు.

కేశవపట్నంలో తెలంగాణ ఉద్యమకారుడు మేకల తిరుపతి గారి తండ్రిగారు మరణించగా కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

ముత్తారం గ్రామంలో మాతంగి నర్సయ్య గారు మరణించగా భౌతిక కాయానికి పూలమాలవేసి  నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమాలలో శంకరపట్నం మండలం వోరగంటి యువసేన నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments