రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రం లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో ఐకేపీ ఇంచార్జి నర్సింలు అమలి సంఘం మరియు రైతులు పాల్గొన్నారు
పూర్తి స్థాయిలోధాన్యం కొనుగోలు
December 14, 2021
0
న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్
Tags