JSON Variables

ఉచిత షుగర్ పరీక్షలు

 ఉచిత షుగర్ పరీక్షలు    
న్యూస్ పవర్ రిపోర్టర్: రాజ బ్రహ్మచారి
సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ డైరీ సహకారంతో ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ రోజుల్లో షుగర్ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తుందని అందుకే ఒక్కొక్కరికీ పరీక్షలు చేసి వారికి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఉచితంగా పరీక్ష చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల కేంద్రం అధ్యక్షుడు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments