JSON Variables

మహిళా డిగ్రీ కళాశాలో దరకాస్తులు ఆహ్వానం

మహిళా డిగ్రీ కళాశాలో దరకస్తులు ఆహ్వానం
K.Vijaykumar న్యూస్ రిపోర్టర్
న్యూస్ పవార్:31డిసెంబర్,
గిరిజన సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాల తంగళ్లపల్లి లో అద్యపాకులుగా  అసక్తీ గల మహిళ అబ్యార్దులు దరకస్తు చేసుకోవలసిందిగా.ప్రాన్తీయ సమన్వయ అధికారి డి.ఎస్. వెంకన్న గురువరం ప్రకటనలో తేలిపారు.
సబ్జెక్టులుతెలుగు-2,ఇంగ్లీష్-1,హిస్టారి-1,జంతుశాస్రం-1,కంప్యూటర్ సైన్స్-1,ఫ్యాషన్ డిజైన్-1,ఫోటోగ్రఫీ-1
విబగాలుగా అధ్యాపకులుగా అర్హతకలిగినవారు దరకస్తు చేసుకోవలసిందిగా.కోరుతున్నారు.పూర్తి వివరాలు:7780555424 నంబార్ ను సంప్రదించాలి అన్నారు అసక్తీ గలవారు 05/01/2022 లోగ దరకస్తు చేసుకోవలసిందిగా కోరినారు,

Post a Comment

0 Comments