JSON Variables

100% వ్యాక్సిన్ పూర్తి

100% వ్యాక్సిన్ పూర్తి
న్యూస్ పవర్ తెలంగాణ:
రెవొజురాజబ్రహ్మచారి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామ పంచాయతీ ఆవరణంలో బుధవారం కరోనా వ్యాక్సిన్ 100% పూర్తయినందున సర్పంచ్ కర్ర జయశ్రీ రవీందర్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం లను ఆశ  కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు నాగరాజు శ్యామల మధు సుదన్ రావు ఎంపీటీసీ సభ్యులు కొంపల్లి స్వప్న శేషు కార్యదర్శి శోభ వార్డు సభ్యులు వీఆర్ఏలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments